పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో అద్భుతంగా పనిచేసే ఫ్యాట్ బర్నర్ గురించి తెలుసుకుందాం.

Published by: Raja Sekhar Allu

వాము (అజ్వైన్), సోంపు (వరియాలి/సౌన్ఫ్), జీలకర్ర (జీరు)—ఈ మూడు పదార్థాల కలయిక అద్భుతం

Published by: Raja Sekhar Allu

వాములోని 'థైమోల్' జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

భోజనం తర్వాత పొట్ట ఉబ్బరంగా అనిపిస్తే, సోంపులోని గుణాలు ఆ వాయువులను తొలగించి పొట్టను తేలికపరుస్తాయి.

Published by: Raja Sekhar Allu

జీలకర్ర శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి లోపలి అవయవాలను శుభ్రపరుస్తుంది.

Published by: Raja Sekhar Allu

సోంపు గింజలు పీచు పదార్ధాన్ని కలిగి ఉండి, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.

Published by: Raja Sekhar Allu

జీలకర్ర రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Published by: Raja Sekhar Allu

సమాన భాగాలుగా ఉదాహరణకు 50 గ్రాముల చొప్పున వాము, సోంపు, జీలకర్ర తీసుకుని దోరగా వేయించి పొడి చేసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

ప్రతిరోజూ మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం చేసిన 15-20 నిమిషాల తర్వాత ఒక స్పూన్ చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

ఈ చూర్ణం వాడుతున్నప్పుడు రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం మంచిది

Published by: Raja Sekhar Allu

నూనెలో వేయించిన పదార్థాలను తగ్గించడం వల్ల ఫలితాలు ఇంకా త్వరగా వస్తాయి.

Published by: Raja Sekhar Allu