మందులు వాడకుండా అధిక రక్తపోటును ఇలా నియంత్రించ వచ్చు

Published by: RAMA
Image Source: Pexels

బరువు పెరిగితే రక్తపోటు సమస్య ఉండవచ్చు..

Published by: RAMA
Image Source: Pexels

బరువు పెరగకుండా ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకోవాలి

Published by: RAMA
Image Source: Pexels

రోజువారీ దినచర్యలో వ్యాయామాన్ని కచ్చితంగా చేర్చండి

Published by: RAMA
Image Source: Pexels

రోజుకి టీ స్పూన్ ఉప్పుకన్నా అధికంగా తీసుకోవద్దు

Published by: RAMA
Image Source: Pexels

ప్రణాయామం రోజూ చేయండి, ఒత్తిడిని తగ్గించుకోవడం రక్తపోటుపై సానుకూల ప్రభావం చూపుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

అత్యంత అవసరం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం

Published by: RAMA
Image Source: Pexels

పిస్తా తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది

Published by: RAMA
Image Source: Pexels

అధిక రక్తపోటుకి గుమ్మడికాయ గింజలు ఔషధంగా పనిచేస్తాయి

Published by: RAMA
Image Source: Pexels

ఖర్జూరం తినడం ద్వారా కూడా రక్తపోటును నియంత్రించవచ్చు.

Published by: RAMA
Image Source: Pexels