ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు ఏది?

Published by: Shankar Dukanam
Image Source: pexels

మామిడిని పండ్లకు రాజు (కింగ్ ఆఫ్ ఫ్రూట్స్) అని పిలుస్తారు

Image Source: pexels

కొన్ని మామిడి పండ్లు చాలా ప్రత్యేకమైనవి, అదే విధంగా అరుదైనవి. వాటి ధర విని ఆశ్చర్యపోతారు.

Image Source: pexels

మియాజాకి మామిడి పండు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా చెప్పవచ్చు.

Image Source: pexels

ఆ మియా జాకి మామిడి పండు దాని తీపితో పాటు రంగు, నాణ్యతకు చాలా ప్రసిద్ధి చెందింది.

Image Source: pexels

ఈ మియా జాకీ మామిడి పండ్ల ధర కిలోకు లక్షల రూపాయలు కూడా ఉంటుంది.

Image Source: pexels

దీనిని ఎగ్ ఆఫ్ సన్‌లైన్ అని కూడా పిలుస్తారు. మియా జాకీ రంగు ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు రంగులో ఉంటుంది.

Image Source: pexels

ఇందులో దాదాపు 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ చక్కెర శాతంతో ఇది చాలా తీపిగా చేస్తుంది.

Image Source: pexels

ఒక మియాజాకి మామిడి పండు బరువు దాదాపు 350 గ్రాములు, అంతకంటే ఎక్కువ ఉంటుంది

Image Source: pexels

భారత్‌లో మధ్యప్రదేశ్, బిహార్ వంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మామిడి సాగు ప్రారంభమైంది.

Image Source: pexels