ఈ అనారోగ్య సమస్యలున్నవారు పెసర పప్పు తినకూడదు!

Published by: RAMA
Image Source: Freepik

చాలా వ్యాధుల నుంచి ఉపశమనం కోసం పెసర పప్పు తినమని సలహా ఇస్తారు.

Published by: RAMA
Image Source: Freepik

పెసర పప్పులో విటమిన్లు, రాగి సహా అనేక పోషకాలు ఉన్నాయి.

Published by: RAMA
Image Source: Freepik

అయితే కొంతమందికి పెసరపప్పు హాని కలిగించవచ్చు.

Published by: RAMA
Image Source: Freepik

ఎవరికైతే రక్తపోటు తక్కువగా ఉంటుందో వారు పెసరపప్పు తినకూడదు

Published by: RAMA
Image Source: Freepik

మీరు యూరిక్ యాసిడ్ తో బాధపడుతుంటే, పెసర పప్పు తక్కువగా తినండి.

Published by: RAMA
Image Source: Freepik

బ్లోటింగ్ సమస్య ఉన్నవారు పెసరపప్పు తినకూడదు.

Published by: RAMA
Image Source: Freepik

రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నవారికి పెసరపప్పు హానికరం.

Published by: RAMA
Image Source: Freepik

ఎక్కువ పెసర పప్పు తినడం వల్ల వికారం కలుగుతుంది.

Published by: RAMA
Image Source: Freepik

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు కూడా పెసరపప్పు తినకూడదు

Published by: RAMA
Image Source: Freepik