ఆవు పాలు/గేదె పాలు ఆరోగ్యానికి ఏవి మంచివి?

Published by: RAMA
Image Source: Pexels

ఆవు పాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి ఆవు పాలు మంచివి

Published by: RAMA
Image Source: Pexels

ఆవు పాలు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.

Published by: RAMA
Image Source: Pexels

దీనిని జీర్ణం చేసుకోవడం సులభం.

Published by: RAMA
Image Source: Pexels

చిన్న పిల్లలకు, విద్యార్థులకు ఆవు పాలు ఇవ్వడమే మంచిది

Published by: RAMA
Image Source: Pexels

ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. గేదె పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది.

Published by: RAMA
Image Source: Pexels

గేదె పాలల్లో ప్రోటీన్ శాతం ఎక్కువ.

Published by: RAMA
Image Source: Pexels

అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారు గేదె పాలను తీసుకోవాలి.

Published by: RAMA
Image Source: Pexels

నిద్ర సమస్య ఉంటే గేదె పాలు తీసుకోవడం మంచిది

Published by: RAMA
Image Source: Pexels