దోసకాయను తొక్కతో తినాలా? తొక్క తీసి తినాలా?

Published by: RAMA

సాధారణంగా దోసకాయను తొక్కతీసి తింటుంటారు..

Published by: RAMA

వాస్తవానికి దోసకాయను తొక్కతోపాటు తింటేనే ఆరోగ్యానికి మంచిది

Published by: RAMA

దోసకాయ తొక్కలో ఫైబర్, విటమిన్ k, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

Published by: RAMA

దోసకాయను తొక్కతో తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది

Published by: RAMA

తొక్కతీసి తింటే శరీరానికి అవసరం అయిన పోషకాలు అందవు

Published by: RAMA

తొక్కలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించేందుకు, బరువు తగ్గడానికి సహాయ పడుతుంది

Published by: RAMA

తొక్కతో కలసి తినడం వల్ల శరీరానికి అవసరం అయిన చల్లదనం అందుతుంది

Published by: RAMA

తినేముందు ఉప్పు పసుపు నీటితో శుభ్రంగా కడిగి అప్పుడు తినడం సురక్షితం

Published by: RAMA