సలాడ్ లో ఉప్పు కలిపి తినడం వల్ల కలిగే నష్టాలు!

Published by: RAMA
Image Source: Pexels

సలాడ్ లో ఉప్పు వేసుకుని తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరుగుతుంది, రక్తపోటు పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

జీర్ణ ఎంజైమ్లపై ప్రభావం చూపుతుంది.

Published by: RAMA

ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి.

Published by: RAMA
Image Source: Pexels

శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

శరీరం ఎముకలు బలహీనంగా ఉంటాయి.

Published by: RAMA
Image Source: Pexels

నిద్ర సమస్య ఎదురవుతుంది

Published by: RAMA
Image Source: Pexels

సలాడ్స్ లో ఉప్పువేసుకుని తింటే ఆందోళన పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

సలాడ్ లో ఉప్పు బదులుగా మీరు కాలా నమక్ ను ఉపయోగించవచ్చు ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

Published by: RAMA
Image Source: Pexels