రాత్రి పూట ఎన్ని రోటీలు తినాలి?

Published by: RAMA

రోటీల్లో కేలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయ్

Published by: RAMA

అందుకే రాత్రిపూట రోటీ తినడం ఆరోగ్యానికి హానికరం కావొచ్చు

Published by: RAMA

ఆలస్యంగా భోజనం చేసేటప్పుడు రోటీ తినడం అస్సలు మంచిది కాదు

Published by: RAMA

ఓ రోటీలో దాదాపు 71 కేలరీలు ఉంటాయి

Published by: RAMA

రాత్రి భోజనంలో 2 రోటీలు తింటే 142 కేలరీలు తీసుకున్నట్టే

Published by: RAMA

రాత్రి భోజనం తర్వాత నడవకపోతే త్వరగా బరువు పెరుగుతారు

Published by: RAMA

రాత్రిపూట చపాతీ తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది

Published by: RAMA

రోటీల్లో ఉండే కార్బోహైడ్రేట్లు మీ జీవక్రియను దెబ్బతీస్తాయి

Published by: RAMA

రాత్రిపూట 2 కన్నా ఎక్కువ రోటీలు తినకుండా ఉండేందుకు ప్రయత్నించండి

Published by: RAMA