ప్రాణం తీసే హీట్ స్ట్రోక్ ప్రమాదం నుంచి ఇలా తప్పించుకోవచ్చు!

Published by: RAMA
Image Source: PTI

వేసవిలో వేడి గాలులు తీవ్రమైన అనారోగ్యానికి గురిచేస్తాయ్.. ఒక్కోసారి ప్రాణాలతో చెలగాటం ఆడేస్తాయ్

Published by: RAMA
Image Source: PTI

అలాంటప్పుడు హీట్ స్ట్రోక్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం.

Published by: RAMA
Image Source: PTI

సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే... కొన్నిసార్లు ఈ హీట్ స్ట్రోక్ ప్రాణాంతకం కూడా కావచ్చు.

Published by: RAMA
Image Source: PTI

వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి వీలైనంత వరకు ఎండలో తిరగడం తగ్గించండి.

Published by: RAMA
Image Source: PTI

తేలికైన , నూలు దుస్తులు ధరిస్తే వేడి గాలుల నుంచి రక్షణ పొందవచ్చు.

Published by: RAMA
Image Source: PTI

వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి వీలైనంత ఎక్కువ లిక్విడ్ డైట్ తీసుకోండి.

Published by: RAMA
Image Source: PTI

పిల్లలు , వృద్ధులలో స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.

Published by: RAMA
Image Source: PTI

గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం ఉన్న రోగులు వేసవిలో ఎక్కువ జాగ్రత్త వహించాలి.

Published by: RAMA
Image Source: PTI

గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు , భయంగా అనిపించడం హీట్ స్ట్రోక్ లక్షణాలు.

Published by: RAMA
Image Source: PTI