వేసవిలో పనస తొనలు తినడం సురక్షితమేనా?

Published by: RAMA
Image Source: Getty

పనస పండులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

Published by: RAMA
Image Source: Getty

విటమిన్ బి, రైబోఫ్లేవిన్ కలిగి ఉంటాయి. దీనితో పాటు థియామిన్, మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి.

Published by: RAMA
Image Source: Getty

పనస పండులో రాగి, మాంగనీస్, పీచు పదార్థాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చర్మం, పొట్ట ఆరోగ్యానికి మంచివి.

Published by: RAMA
Image Source: Getty

వేసవిలో ఇది తినడం వల్ల శరీరంలో వేడి పుట్టదు.

Published by: RAMA
Image Source: Getty

పనస తొనలు రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో సహాయపడతాయి.

Published by: RAMA
Image Source: Getty

పనస తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

Published by: RAMA
Image Source: Getty

దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.

Published by: RAMA
Image Source: Getty

పనస గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Published by: RAMA
Image Source: Getty

కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ముఖ్యంగా కిడ్నీ వ్యాధులు ఉన్నవారు నిపుణుల సలహా తీసుకున్నాకే పనస తొనలు తినడం మంచిది

Published by: RAMA
Image Source: Getty