పాలలో చక్కెర కలిపి తాగితే ఏమవుతుంది?

Published by: RAMA
Image Source: Getty

తీపి పాలు తాగడం వల్ల లివర్ లో కొవ్వు పెరుగుతుంది గడ్డ కట్టే ప్రమాదం పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: Getty

చక్కెర లివర్ లోకి వెళ్ళగానే కొవ్వును యాక్టివేట్ చేస్తుంది. అది జీవక్రియ రేటును కూడా ప్రభావితం చేస్తుంది.

Published by: RAMA
Image Source: Getty

దీనివల్ల లివర్ ఫ్యాటీ అవుతుంది.

Published by: RAMA
Image Source: Getty

చక్కెరలో సుక్రోజ్ పరిమాణం చాలా ఎక్కువ.

Published by: RAMA
Image Source: Getty

పాలలో లాక్టోజ్ ఎక్కువగా ఉంటుంది.

Published by: RAMA
Image Source: Getty

ఈ కారణంగా మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: Getty

రెండూ కలిసి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.

Published by: RAMA
Image Source: Getty

ఊబకాయం, టైప్-2 డయాబెటిస్, పళ్లు పుచ్చిపోవడం, కాలేయ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: Getty

చక్కెర కలిపిన పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్గుం డె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.

Published by: RAMA
Image Source: Getty

పాలు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ, చక్కెర కలపడం వల్ల అందులోని పోషకాలను కేలరీలు డామినేట్ చేస్తాయి

Published by: RAMA
Image Source: Getty