అవసరానికి మించి నీరు తాగితే ఏమవుతుంది

Published by: Khagesh
Image Source: pixabay

రక్తంలో సోడియం స్థాయిలు తగ్గుతాయి.. అధిక నీరు చేరడం వల్ల చేతులు మరియు కాళ్ళలో వాపు రావచ్చు

Image Source: pixabay

శరీరం, మెదడు కణాలలో నీరు చేరుతుంది

Image Source: pixabay

మెదడు కణాలలో వాపు కారణంగా తలనొప్పి, మైకం కలుగువచ్చు

Image Source: pixabay

పొట్ట ఉబ్బరంతోపాటు వాంతులు, వికారం వంటి సమస్యలు ఉండవచ్చు

Image Source: pixabay

మూత్రపిండాలు అదనపు నీటిని తొలగించడానికి నిరంతరం పని చేయవలసి ఉంటుంది, ఇది పనితీరును ప్రభావితం చేస్తుంది.

Image Source: pixabay

కండరాల నొప్పి లేదా తిమ్మెరలకు కారణం కావచ్చు

Image Source: pixabay

ఎక్కువ నీరు తాగడం వల్ల పదేపదే మూత్రానికి వెళ్లవలసి వస్తుంది

Image Source: pixabay

శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గడం వల్ల నీరసం,, మానసిక గందరగోళం ఏర్పడవచ్చు

Image Source: pixabay

ఎక్కువ నీరు తాగడం వల్ల మూర్ఛలు, కోమా లేదా మరణం సంభవించవచ్చు.

Image Source: pixabay