నేరుగా మంట మీద రొట్టె కాల్చడం హానికరమా?

Published by: RAMA
Image Source: Getty

భారతీయ వంటకాల్లో రొట్టెలు అనే తినే ఆహారం...

Published by: RAMA
Image Source: Getty

సాధారణంగా, రొట్టెను మొదట పెనం మీద కాల్చుకుంటారు.

Published by: RAMA
Image Source: Getty

ఆపై, దీన్ని నేరుగా పొయ్యి మంటపై కాల్చుతారు.

Published by: RAMA
Image Source: Getty

చాలా మంది తవ్వా మీద పెట్టిన రొట్టెను గుడ్డతో నొక్కి కాల్చుకుంటారు.

Published by: RAMA
Image Source: Getty

కొంతమంది సగం కాల్చిన రొట్టెను నేరుగా మంట మీద పెట్టి కాల్చుతారు

Published by: RAMA
Image Source: Getty

ఆ ప్రక్రియలో రొట్టె త్వరగా ఉడుకుతుంది.

Published by: RAMA
Image Source: Getty

ఒక పరిశోధన ప్రకారం ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

Published by: RAMA
Image Source: Getty

దీనివల్ల ఎక్రైలమైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది.

Published by: RAMA
Image Source: Getty

పరిశోధన ప్రకారం ఇది శరీరానికి హాని కలిగించవచ్చు.

Published by: RAMA
Image Source: Getty