పుట్టగానే పిలల్లు ఏడుస్తారు కానీ కన్నీళ్లు రావు ఎందుకు?

Published by: RAMA
Image Source: freepik

పిల్లలు పుట్టిన వెంటనే కెవ్వున ఏడుస్తారు.. కానీ కన్నీళ్లు రావు

Published by: RAMA
Image Source: freepik

మీరు ఎప్పుడైనా గమనించారా? ఏడుస్తారు కానీ కన్నీళ్లు ఎందుకు రావు?

Published by: RAMA
Image Source: freepik

నవజాత శిశువులకు కన్నీళ్లు రాకపోవడానికి కారణం వారి కన్నీటి గ్రంథులు అభివృద్ధి చెందకపోవడమే

Published by: RAMA
Image Source: freepik

కేవలం కంటిని తేమగా ఉంచేందుకు సరిపడా ద్రవం మాత్రమే ఉత్పత్తి అవుతుంది

Published by: RAMA
Image Source: freepik

కన్నీళ్లు వచ్చేంత స్థాయిలో ఆ ద్రవం ఉత్పత్తి అవకపోవడం వల్ల ఏడ్చినా కన్నీళ్లు రావు

Published by: RAMA
Image Source: freepik

9 నెలలు తల్లి కడుపులో ఉండి బయటకురాగానే ఆ మార్పువల్ల ఏడుస్తారు

Published by: RAMA
Image Source: freepik

పుట్టిన నాలుగు నుంచి ఐదు వారాల తర్వాత శిశువు కళ్ళలో కన్నీటి నాళాలు ఏర్పడటం మొదలవుతాయి

Published by: RAMA
Image Source: freepik

కేవలం ఏడవడం మాత్రమే కాదు నవజాత శిశువుల శరీరంలో చెమట కూడా రాదు

Published by: RAMA
Image Source: freepik

నవజాత శిశువుల శరీరంలో చెమట గ్రంథులు కూడా అభివృద్ధి చెందవు

Published by: RAMA
Image Source: freepik