బొద్దింకను చూసి భయపడే ఫోబియాను ఏమంటారో తెలుసా?

Published by: RAMA

సాధారణంగా కొన్ని కీటకాలను చూసి భయపడుతుంటారు కొందరు

Published by: RAMA

బొద్దింకను చూసి భయపడే ఫోబియాను కట్సారిడాఫోబియా (Katsaridaphobia) అంటారు
కట్సారిడా అనేది గ్రీక్ నుంచి వచ్చిన పదం..దీని అర్థం cockroach

Published by: RAMA

అత్యంత సాధారణమైన ఫోబియాల్లో ఒకటైన కట్సారిడా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది

Published by: RAMA

బొద్దింకను చూడగానే గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట్లు పట్టడం, ఏడవడం, పరిగత్తడం చేస్తారు

Published by: RAMA

సాధారణంగా కీటకాలంటే భయాన్ని ఎంటమోఫోబియా (Entomophobia) అంటారు

Published by: RAMA

బొద్దింక మాత్రమే భయం అయితే ఆ ఫోబియాను కట్సారిడా ఫోబియా అంటారు

Published by: RAMA

ఎక్స్ పోజర్ థెరఫీ ద్వారా ఈ ఫోబియాను సులభంగా అధిగమించొచ్చు

Published by: RAMA