రేబిస్ అనేది ప్రాణాంతకమైన వైరల్ వ్యాధి. ఇది సోకిన తర్వాత లక్షణాలు బయటపడితే ప్రాణాలు కాపాడటం దాదాపు అసాధ్యం.