మీరు తింటున్న బాదం అసలైనదా/నకిలీదా ఎలా గుర్తించాలి?

Published by: RAMA
Image Source: freepik

మార్కెట్లో నకిలీ బాదంల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి

Published by: RAMA
Image Source: freepik

నకిలీ బాదంను ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకోండి

Published by: RAMA
Image Source: freepik

అసలైన బాదం నీటిలో వేస్తే మునుగుతుంది, నకిలీ బాదం తేలుతుంది

Published by: RAMA
Image Source: freepik

కొన్ని బాదం పప్పులు చేత్తో పట్టుకుని గట్టిగా రుద్ది చూడండి.. రంగు మారితే అవి నకిలీవే

Published by: RAMA
Image Source: freepik

నకిలీ బాదం రంగు ముదురు గోధుమ రంగులో ఉంటుంది..గట్టిగా రుద్దితే రంగు పోతుంది

Published by: RAMA
Image Source: pexels

కొద్దిసేపు బాదంను కాగితంలో చుట్టి ఉంచండి.. కాగితానికి నూనె అట్టుకుంటే అవి అసలైవనే

Published by: RAMA
Image Source: pexels

కాగితానికి నూనె అంటుకోకుండా రంగు అంటుకుంటే అవి నకిలీ బాదం పప్పులు

Published by: RAMA
Image Source: pexels

ప్యాకింగ్ పై తప్పకుండా దృష్టి పెట్టండి, ప్యాకెట్ లోని వెనుక ఇచ్చిన సమాచారాన్ని చదవండి

Published by: RAMA
Image Source: freepik

అసలైన బాదం పప్పులు మంచి వాసన, నకిలీవి బూజు వాసనతో ఉంటాయి

Published by: RAMA
Image Source: pexels