పనీర్ ఆరోగ్యానికి మంచిదే. కానీ కొందరు పనీర్ తినకపోవడమే మంచిది

Published by: Shankar Dukanam
Image Source: pexels

పనీర్‌లో మంచి ప్రోటీన్, కాల్షియం ఉంటుంది. అందుకోసం కొందరు పనీర్ ఇష్టంగా తింటారు

Image Source: pexels

కానీ కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులలో కొందరు పనీర్ తీసుకోవడం వారికి హానికరం కావచ్చు

Image Source: pexels

లాక్టోజ్ లేదా పాల అలెర్జీ ఉన్నవారికి గ్యాస్, డయోరియా లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది

Image Source: pexels

అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఉన్నవారు పనీర్‌లో ఉండే సంతృప్త కొవ్వును నివారించాలి

Image Source: pexels

పనీర్ లో సోడియం ఎక్కువ ఉంటుంది. ఇది తింటే మీ రక్తపోటును మరింత పెంచుతుంది.

Image Source: pexels

మలబద్ధకం, ఎసిడిటీ లేదా తక్కువ జీర్ణశక్తి ఉన్నవారు సైతం పనీర్ తినకపోవడమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

Image Source: pexels

ఆర్థరైటిస్ లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రోటీన్ అధికంగా ఉన్న పనీర్ తీసుకోవడం హానికరం కావచ్చు

Image Source: pexels

ఆయుర్వేదం ప్రకారం.. కఫం, సైనస్ ఉన్న వారు సైతం పనీర్ తినకపోవడమే మంచిది

Image Source: pexels

నిద్రకు ముందు చీజ్ తినడం వల్ల బాడీ హెవీగా అనిపించవచ్చు. మరోవైపు అది త్వరగా జీర్ణంకాక ఇబ్బంది పడతారు

Image Source: pexels