ఏ పప్పులో అత్యధిక ప్రోటీన్ ఉంటుంది?

Published by: Shankar Dukanam
Image Source: pixabay

భారత్‌లో పప్పు, అన్నం, రోటీలను ప్రధాన భోజనంగా పరిగణిస్తారు.

Image Source: pixabay

చాలా ఇళ్లలో రోజూ పప్పు దినుసులు తప్పనిసరిగా వండుతారు. ఎందుకంటే పప్పు ప్రోటీన్లకు నిల్వగా పరిగణిస్తారు

Image Source: pixabay

స్వదేశీ నెయ్యిని తాలింపుగా వేసి వండితే అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Image Source: pexels

చాలా మందికి ఏ పప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందో తెలియకున్నా వాటిని తీసుకుంటున్నారు.

Image Source: pexels

అత్యధిక ప్రోటీన్ కలిగిన పప్పులలో పసుపు పెసర మొదటి స్థానంలో ఉంటుంది

Image Source: pexels

100 గ్రాముల పసుపు పెసరలో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది

Image Source: pexels

ప్రోటీన్‌తో పాటు ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి

Image Source: pexels

ఆ తరువాత మినపప్పు, కందిపప్పు నుండి కూడా అధిక ప్రోటీన్ లభిస్తుంది

Image Source: pexels

మినప పప్పులో ప్రతి 100 గ్రాములకు దాదాపు 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇందులో ఐరన్ తో సమృద్ధిగా ఉంటుంది

Image Source: pexels