వాల్‌నట్‌ తినడానికి సరైన సమయం ఏంటి?

Published by: RAMA
Image Source: pexels

వాల్ న‌ట్ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు.

Image Source: pexels

ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఇ, పీచు , మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి

Image Source: pexels

ఇది గుండె, మెదడు, పొట్ట , పురుషుల సంతానోత్పత్తికి మంచిది

Image Source: pexels

వాల్ న‌ట్ సరైన సమయంలో తింటే దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి.

Image Source: pexels

ఉదయం పరగడుపున తినడం మంచిది, ముఖ్యంగా నానబెట్టిన అక్రోట్ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది

Image Source: pexels

రాత్రి అంతా నీటిలో నానబెట్టిన , వాల్‌నట్‌లను ఉదయం తినడం వల్ల శరీరం వాటిని బాగా జీర్ణం చేసుకోగలదు.

Image Source: pexels

ఇది రోజంతా శక్తిని అందిస్తుంది, మెదడును చురుగ్గా ఉంచుతుంది

Image Source: pexels

సాయంత్రం పూట ఆకలి వేస్తే వాల్‌నట్స్ తినడం మంచిది, ఎందుకంటే ఇది కడుపు నింపుతుంది.

Image Source: pexels

వాల్‌నట్‌ అతిగా తినడాన్ని తగ్గిస్తుంది..బరువును నియంత్రిస్తుంది

Image Source: pexels