ఆ వస్తువును పీల్చడం వల్ల స్మోకింగ్ వ్యసనం నుండి మీరు బయట పడతారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీరు కూడా సిగరెట్ మానేయాలనుకుంటే ఎలాగైనా సరే ఈ చిట్కాలను పాటిస్తే మీకు ప్రయోజనం ఉంటుంది

Image Source: pexels

సిగరెట్ తాగాలని అనుకున్నప్పుడల్లా, ఒకట్రెండు లవంగాలను నోటిలో వేసుకుని నమలండి.

Image Source: pexels

లవంగాల రుచి చేదుగా ఉంటుంది. ఇది సిగరెట్ తాగాలన్న కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది

Image Source: pexels

లవంగం టేస్ట్ నికోటిన్ లాంటి అనుభూతిని ఇస్తుంది.

Image Source: pexels

లవంగాలలో ఉండే Anti-oxidants స్మోకింగ్ చేయడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Image Source: pexels

లవంగాలను తినడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన నికోటిన్ ను క్లీన్ చేయడానికి సహాయపడుతుంది.

Image Source: pexels

సిగరెట్ మాన్పించడంతో పాటు లవంగాలు కడుపు సంబంధిత రోగాల నుంచి ఉపశమనం కలిగించడంలో హెల్ప్ చేస్తుంది

Image Source: pexels

దీంతో పాటు లవంగం వాసన ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది

Image Source: pexels

ప్రతిరోజూ ఉదయం లేదా స్మోక్ చేయాలి అనిపించినప్పుడు 2 లవంగాలు నమలడం వల్ల నికోటిన్ వ్యసనం దూరం చేసుకుంటారు.

Image Source: pexels