కాలిన గాయాలకు టూత్‌పేస్ట్ రాయొచ్చా?

Published by: RAMA
Image Source: freepik

చాలా మంది చర్మం కాలినప్పుడు టూత్ పేస్ట్ రాస్తుంటారు

Published by: RAMA
Image Source: freepik

కాలిపోయిన ప్రదేశంలో టూత్‌పేస్ట్ అస్సలు వేయకూడదని మీకు తెలుసా?

Published by: RAMA
Image Source: freepik

టూత్ పేస్ట్ లో బేకింగ్ సోడా ఉంటుంది

Published by: RAMA
Image Source: freepik

కాలిన చర్మాన్ని మరింత గాయపరుస్తుంది టూత్ పేస్ట్

Published by: RAMA
Image Source: freepik

టూత్ పేస్ట్ లో కొన్ని రసాయనాలు కూడా ఉంటాయి

Published by: RAMA
Image Source: freepik

చర్మ వ్యాధులు లేదా నొప్పిని కలిగించవచ్చు

Published by: RAMA
Image Source: freepik

కాలిన గాయాల వేడిని బయటకు పోనివ్వకుండా ఆపేస్తుంది టూత్ పేస్ట్

Published by: RAMA
Image Source: freepik

ఇది చర్మంపై ఒక పొరలా ఏర్పడి గాయం మానకుండానే పైపైకి త్వరగా ఆరిపోయేలా చేస్తుంది

Published by: RAMA
Image Source: freepik

కాలిన ప్రదేశంలో కనీసం 10-20 నిమిషాల పాటు చల్లటి వాటర్ టాప్ కింద ఉంచాలి

Published by: RAMA
Image Source: freepik