ఈ రోజుల్లో రీల్స్ చూసే అలవాటు కారణంగా ఫోన్ వ్యసనంగా మారింది

రీల్స్ వ్యసనం ఏకాగ్రతను తగ్గిస్తుంది, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది

ఎక్కువసేపు ఫోన్ స్క్రోల్ చేయడం వల్ల అలసట, చిరాకు , ఆందోళన కలుగుతుంది

రీల్స్ వ్యసనం మానసిక సమస్యలను తెచ్చి పెడుతుదంి.

ఫోన్ ని నిరంతరం ఉపయోగించడం వల్ల నిద్ర , శక్తి లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది

రీల్స్ నిరంతరం చూడటం వలన మానసిక అలసట , తలనొప్పి కలగవచ్చు

స్క్రీన్ పై ఎక్కువ సమయం గడపడం వల్ల కార్టిసాల్ పెరుగుతుంది అది ఒత్తిడి స్థాయిలను పెంచగలదు

రీల్స్ పై ఎక్కువ సమయం గడపడం వల్ల సామాజిక ఒంటరితనం ఏర్పడుతుంది

కుటుంబం , స్నేహితుల నుండి దూరం అవుతారు దాని వల్ల ఒంటరితనం పెరుగుతుంది

సోషల్ మీడియా యాప్స్ లో టైమర్ సెట్ చేయండి , అలర్ట్ కనిపించినప్పుడు యాప్ ను మూసివేయండి

వారంలో ఒక రోజు రీల్స్ చూడకుండా డిటాక్స్ ప్లాన్ ను అనుసరించండి

నిద్రపోవడానికి కొన్ని గంటల ముందు మీ ఫోన్ వాడకాన్ని ఆపండి