ఏ వాయువులు మనుషుల ప్రాణాలు తీస్తాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

కొన్ని వాయువులు ఎక్కువ మోతాదులో ఉంటే శ్వాస ద్వారా శరీరంలోకి వెళ్ళినప్పుడు ప్రాణాలకు ముప్పు రావొచ్చు

Image Source: pexels

కార్బన్ మోనాక్సైడ్ CO అత్యంత ప్రమాదకరమైన వాయువులలో ఒకటిగా చెప్పవచ్చు.

Image Source: pexels

ఈ గ్యాస్ రంగు, వాసన, రుచి లేదు కాబట్టి గుర్తించడం కష్టం.

Image Source: pexels

మూసి ఉన్న గదులలో జనరేటర్ హీటర్ లేదా వాహనాల పొగ నుండి కార్బన్ మోనాక్షైడ్ CO గ్యాస్ పేరుకుపోతుంది

Image Source: pexels

హైడ్రోజన్ సల్ఫైడ్ H2S కూడా ఎక్కువ పరిమాణంలో ఉంటే చాలా ప్రమాదకరంగా మారవచ్చు

Image Source: pexels

క్లోరిన్ గ్యాస్, అమ్మోనియా గ్యాస్ కు ఎక్కువసేపు గురికావడం తీవ్రమైన శ్వాసకోశ సమస్యల్ని కలిగిస్తుంది.

Image Source: pexels

ఈ వాయువులకు గురైనప్పుడు తలతిరగడం, తలనొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా స్పృహ కోల్పోవచ్చు

Image Source: pexels

ఈ పరిస్థితిలో వెంటనే గాలి వీస్తున్న ఉన్న ప్రదేశానికి వెళ్లండి. అత్యవసర వైద్య సహాయం తీసుకోండి

Image Source: pexels

గ్యాస్ పరికరాలు రెగ్యూలర్ నిర్వహణ, మంచి వెంటిలేషన్ అవసరం

Image Source: pexels

ఏదైనా గ్యాస్ లీకేజీ అనుమానం ఉంటే ఎలాంటి ప్రమాదం తీసుకోకుండా సంబంధిత అత్యవసర సేవలకు తెలియజేయాలి.

Image Source: pexels