పాము విషం వల్ల మనుషులు ఎందుకు చనిపోతారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావు. కొన్ని కరిస్తేనే విషం ఎక్కుతుంది

Image Source: pexels

విషపూరిత పాము కాటు వేసినప్పుడు శరీరంలో విషయం వ్యాపించడం ప్రారంభమవుతుంది

Image Source: pexels

కొన్ని విషాల్లోనే నరాలపై విషం ప్రభావం చూపుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది

Image Source: pexels

కొన్ని పాముల విషాలు రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రభావితం చేస్తాయి

Image Source: pexels

కొన్ని సందర్భాలలో విషం నాడీ కణజాలాలకు నష్టం కలిగిస్తుంది

Image Source: pexels

విష సర్పాలు కరిసచాక సమయానికి చికిత్స అందకపోతే పరిస్థితి తీవ్రంగా మారవచ్చు

Image Source: pexels

యాంటీ వెనమ్ మందుతో పాము కాటుకు గురైన వారి ప్రాణాలను కాపాడవచ్చు

Image Source: pexels

పాము కరిచినప్పుడు మంత్రాలు తంత్రాలకు బదులుగా వెంటనే ఆసుపత్రికి వెళ్లడం మంచిది

Image Source: pexels

గాయాన్ని కోయడానికి లేదా విషాన్ని పీల్చడానికి ప్రయత్నించవద్దు. ఏదైనా బట్ట గట్టిగా కట్టి ఇతర బాగాలకు పాకకుండా చేస్తారు.

Image Source: pexels

సరైన సమయంలో చికిత్స అందితే యాంటీ వెనమ్ ద్వారా చాలా మంది ప్రాణాలు దక్కుతాయి.

Image Source: pexels