ఒక ఊపిరితిత్తితో జీవించడం సాధ్యమేనా అని డౌట్ వచ్చిందా

Published by: Shankar Dukanam
Image Source: pexels

కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపితే కనుక మీరు ఒక ఊపిరితిత్తుతో కూడా జీవించవచ్చు

Image Source: pexels

ఊపిరితిత్తిని తొలగించే ఈ శస్త్రచికిత్సను వైద్య పరిభాషలో న్యుమోనెక్టమీ అంటారని తెలిసిందే

Image Source: Pexels

ఊపిరితిత్తుల క్యాన్సర్, తీవ్రమైన గాయం లేదా టీబీ వంటి పెద్ద వ్యాధి కారణంగా ఊపిరితిత్తును తొలగిస్తారు.

Image Source: pexels

సర్జరీ తర్వాత ఛాతీలోని ఖాళీ స్థలాన్ని పూరించడానికి మిగిలి ఉన్న ఆరోగ్యకరమైన ఊపిరితిత్తి కొద్దివరకు విస్తరిస్తుంది

Image Source: pexels

సర్జరీ తర్వాత ఒక ఊపిరితిత్తుతో శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల శ్వాస సామర్థ్యంలో 30 శాతం తగ్గుదల ఉంటుంది.

Image Source: pexels

సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ మిగిలిన ఊపిరితిత్తి శరీరానికి ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి సరిపోతుంది

Image Source: Pexels

మిగిలిన ఊపిరితిత్తును ఆరోగ్యంగా ఉంచడానికి ముఖ్యంగా ధూమపానానికి దూరంగా ఉండాలి

Image Source: pexels

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుండి రక్షించుకోవడానికి మీరు ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లు, మెడిసిన్ తీసుకోవాలి.

Image Source: pexels

మీ బరువును తగ్గకుండా, పెరగకుండా చూసుకోవాలి. బరువు తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు శ్వాసపై ప్రభావం చూపుతుంది.

Image Source: pexels