పిల్లల మనస్సుపై చెడు ప్రభావం పడే మాటలివే!

Published by: RAMA
Image Source: Pexels

పిల్లలతో కఠినమైన విషయాలు మాట్లాడితే ఆ ప్రభావం వారి మెదడుపై పడుతుంది

Published by: RAMA
Image Source: Pexels

నీ వల్ల కాదు అనే మాట ఎప్పుడూ అనొద్దు

Published by: RAMA
Image Source: Pexels

నీ వల్లకాదు అనేమాట వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది

Published by: RAMA
Image Source: Pexels

మీ సోదరుడు లేదా సోదరి గుడ్..నువ్వు బ్యాడ్ అంటూ కంపేర్ చేయొద్దు

Published by: RAMA
Image Source: Pexels

నీకు బుద్ధిలేదా? నీకేం తక్కువైంది అనే పదాలు వాడొద్దు

Published by: RAMA
Image Source: Pexels

ఏడవడం ఎందుకు..నువ్వేమైనా చిన్నపిల్లవా ‌అని అనొద్దు

Published by: RAMA
Image Source: Pexels

నిన్ను కనడం తప్పైంది..నీవల్లే సమస్యలన్నీ అనేమాట వాడొద్దు

Published by: RAMA
Image Source: Pexels

నిన్ను వదిలేసి వెళ్లిపోతాను, హాస్టల్లో వేస్తాను అనే మాటలు అనొద్దు

Published by: RAMA
Image Source: Pexels

పిల్లలను పదేపదే మూర్ఖుడు, వెర్రివాడు, గాడిద అని అనకండి.

Published by: RAMA
Image Source: Pexels