ప్రోటీన్ కావాలంటే ఈ 10 పదార్థాలు తప్పక తినండి

Published by: RAMA
Image Source: Pexels

ప్రొటీన్ కావాలంటే నిత్యం ఓ గ్లాస్ పాలు తాగాలి, ఆహారంలో పప్పుని భాగంగా చేసుకోవాలి

Published by: RAMA
Image Source: Pexels

పన్నీరులో ప్రొటీన్ తో పాటూ కాల్షియం కూడా మెండుగా ఉంటుంది

Published by: RAMA
Image Source: freepik

బఠానీల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ , పొటాషియం ఉంటాయి

Published by: RAMA
Image Source: freepik

పెద్ద గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ , అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

Published by: RAMA
Image Source: Pexels

చేపలలో ప్రోటీన్ అధికంగా ఉండటమే కాకుండా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి

Published by: RAMA
Image Source: Pexels

మాంసంలో ప్రోటీన్‌ చాలా ఎక్కువ కొవ్వు తక్కువగా ఉంటుంది

Published by: RAMA
Image Source: Pexels

రాజ్మా .. ఇవి శాఖాహారులకు మాంసంతో సమానమైన ప్రోటీన్‌ను ఇస్తాయి.

Published by: RAMA
Image Source: freepik

సోయాబీన్ మొక్కల ఆధారిత ప్రోటీన్ ను అందిస్తాయి

Published by: RAMA
Image Source: freepik

జీడిపప్పులో ప్రొటీన్ , ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి

Published by: RAMA
Image Source: Pexels