విటమిన్-డి లోపం వల్ల వచ్చే రోగాలివే!

Published by: RAMA
Image Source: Pexels

విటమిన్ D లోపం వల్ల ఎముకల సాంద్రత తగ్గి గుల్లబారి విరిగిపోయే ప్రమాదం ఉంది

Published by: RAMA
Image Source: Pexels

పెద్దవారిలో ఎముకలు మొత్తబడి కండరాలు బలహీనంగా మారిపోతాయి

Published by: RAMA
Image Source: freepik

విటమిన్ D లోపం ఉంటే నడుము కింది భాగం, తుంటి, కాళ్లలో నొప్పులు వస్తుంటాయి

Published by: RAMA
Image Source: Pexels

విటమిన్ D తగ్గితే తరచుగా ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, అలసట కలుగుతుంది

Published by: RAMA
Image Source: Pexels

తగినంత నిద్రపోయినా బలహీనంగా అనిపిస్తుంటుంది

Published by: RAMA
Image Source: Pexels

విటమిన్ డి లోపం ఉంటే జుట్టు రాలిపోతుంది, శరరానికి తగిలిన దెబ్బలు త్వరగా మానవు

Published by: RAMA
Image Source: freepik

విటమిన్ డి తగ్గితే గుండె జబ్బులు, మధుమేహం , అధిక రక్తపోటు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది

Published by: RAMA
Image Source: Pexels

గుడ్డు సొన, చేపలు, పాలు, పుట్టగొడుగులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి

Published by: RAMA
Image Source: freepik

వైద్యుని సలహా మేరకు విటమిన్-డి3 సప్లిమెంట్లు వాడాలి

Published by: RAMA
Image Source: freepik