సపోటా పండు తినడం వల్ల 5 లాభాలు

Published by: RAMA
Image Source: pixabay

సపోటా పండులో పోషకాలు మెండుగా ఉన్నాయి

Published by: RAMA
Image Source: pixabay

సపటాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి

Published by: RAMA
Image Source: freepik

సపోటా తింటే విటమిన్ B, C, E తో పాటూ కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలున్నాయి

Published by: RAMA
Image Source: freepik

ఇందులో పీచు పదార్థం మలబద్ధకం సమస్యను నివారిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

ఎముకలను బలంగా ఉంచేందుకు సపోటా సహకరిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది

Published by: RAMA
Image Source: freepik

సపోటా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

Published by: RAMA
Image Source: freepik

సపోటాలో ఫ్రక్టోజ్ , సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు అలసటను తగ్గించి, శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి.

Published by: RAMA
Image Source: Pexels

సపోటాలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మధుమేహం ఉన్నవారు పరిమితంగా తినడం మంచిది.

Published by: RAMA
Image Source: freepik