10000 అడుగులు వేస్తే ఎన్ని కిలోమీటర్లు నడిచినట్లు ?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు 10,000 అడుగులు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు

Image Source: pexels

ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి సులభమైన , ప్రభావవంతమైన మార్గం

Image Source: pexels

10,000 అడుగులు నడిచిన తరువాత వారు ఎన్ని కిలోమీటర్లు నడిచి ఉంటారు?

Image Source: pexels

10000 అడుగులు సాధారణంగా 7 నుండి 8 కిలోమీటర్లకు సమానం

Image Source: pexels

ఆ దూరం వ్యక్తి ఎత్తు , అడుగుల పొడవు మీద ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

సగటున ఒక అడుగు దాదాపు 0.7 నుండి 0.8 మీటర్ల వరకు ఉంటుంది

Image Source: pexels

పొడవైన వారి అడుగులు పెద్దవిగా ఉంటాయి, కాబట్టి దూరం ఎక్కువ కావచ్చు.

చిన్న అడుగులు వేసేవారికి దూరం కొంచెం తక్కువగా ఉండవచ్చు

Image Source: pexels

వేగంగా నడిస్తే ఈ దూరం త్వరగా పూర్తవుతుంది, 10000 అడుగులు వేయడానికి దాదాపు 1.5 నుండి 2 గంటలు పట్టవచ్చు

Image Source: pexels