ఫ్యాన్ వేడి గాలి అనారోగ్యం, ఇలా రక్షించుకోండి

Published by: RAMA
Image Source: Pexels

ఫ్యాన్ ను మధ్యస్థంగా తిరిగేలా చూసుకోండి..హై స్పీడ్ పెట్టొద్దు

Published by: RAMA
Image Source: Pexels

ఫ్యాన్లు గది ఉష్ణోగ్రతను తగ్గించవు, కేవలం గాలి ద్వారా చెమటను ఆవిరి చేసి శరీరాన్ని చల్లబరుస్తాయి

Published by: RAMA
Image Source: Pexels

ఇతర వెంటిలేషన్ మూలాన్ని ఉపయోగించి ఫ్యాన్ ఆన్ చేయండి

Published by: RAMA
Image Source: Pexels

ఫ్యాన్ నుంచి వచ్చే వేడిగాలి వల్ల డీహైడ్రేషన్ వస్తుంది

Published by: RAMA
Image Source: Pexels

పొడి గాలి వల్ల చర్మం, కళ్ళు పొడిబారడం, మంట పుట్టడం జరుగుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

ఆస్తమా ఉన్నవారిలో వేడి గాలి వల్ల ఈ లక్షణాలు తీవ్రమవుతాయి.

Published by: RAMA
Image Source: Pexels

గదిలోని వేడి గాలి బయటకు పోయేందుకు కిటికీలు, తలుపులు కొద్దిగా తెరిచి ఉంచాలి

Published by: RAMA
Image Source: Pexels

ఫ్యాన్ కింద ఒక గిన్నెలో ఐస్ ముక్కలు ఉంచితే గాలి చల్లగా వస్తుంది

Published by: RAMA
Image Source: Pexels

ఫ్యాన్ రెక్కలపై దుమ్ము పేరుకుపోయినా వచ్చే గాలి అనారోగ్యమే..అందుకే ఫ్యాన్ శుభ్రం చేసుకోవాలి

Published by: RAMA
Image Source: Pexels