శరీర బరువు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం హార్మోన్ల లోపానికి ప్రధాన సంకేతం

Published by: Raja Sekhar Allu

మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల నెలసరి సమయానికి రాదు.

Published by: Raja Sekhar Allu

పెద్ద వయస్సులో కూడా మొటిమలు రావడం

Published by: Raja Sekhar Allu

రోజంతా నీరసంగా ఉండటం, తగినంత నిద్ర పోయినా కూడా అలసటగా అనిపించడం

Published by: Raja Sekhar Allu

నిద్ర పట్టకపోవడం లేదా రాత్రిపూట తరచుగా మెలకువ రావడం ప్రొజెస్టెరాన్ స్థాయిలు తగ్గడం వల్ల సంభవించవచ్చు.

Published by: Raja Sekhar Allu

చిన్న విషయానికే కోపం రావడం, చిరాకు పడటం, లేదా డిప్రెషన్‌గా అనిపించడం వంటివి

Published by: Raja Sekhar Allu

థైరాయిడ్ హార్మోన్లు సరిగ్గా లేనప్పుడు జుట్టు విపరీతంగా రాలడం, పలచబడటం

Published by: Raja Sekhar Allu

నిమిషాల వ్యవధిలో శరీరం ఒక్కసారిగా వేడెక్కినట్లు అనిపించడం, రాత్రిపూట అధికంగా చెమట పట్టడం కూడా హార్మోన్ల ఇంబాలెన్స్ లక్షణాలే.

Published by: Raja Sekhar Allu