సమ్మర్లో ఈ కూరగాయలు తింటే అనారోగ్యం తప్పదు!

Published by: RAMA
Image Source: Freepik

వేసవిలో బయట వాతావరణాన్ని మించి చెమట పట్టడానికి అనేక కారణాలు ఉండవచ్చు.

Published by: RAMA
Image Source: Freepik

వేసవిలో శరీర ఉష్ణోగ్రతను పెంచే కొన్ని కూరగాయలను తినకూడదు

Published by: RAMA
Image Source: Freepik

ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుంది.

Published by: RAMA
Image Source: Freepik

వేసవిలో వెల్లుల్లి వాడకం హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

Published by: RAMA
Image Source: Freepik

కాలీఫ్లవర్ & బ్రోకలీ కడుపు ఉబ్బరం కలిగిస్తాయి.

Published by: RAMA
Image Source: Freepik

వేసవిలో అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి.

Published by: RAMA
Image Source: Freepik

కొద్దిగా అల్లం తింటే నష్టం జరగదు కానీ ఎక్కువగా వినియోగిస్తే అనారోగ్యం తప్పదు

Published by: RAMA
Image Source: Freepik

ముల్లంగి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది , జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది.

Published by: RAMA
Image Source: Freepik

ఆకుకూరలు శరీరానికి చాలా మేలు చేస్తాయి.

Published by: RAMA
Image Source: Freepik