వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి తరచూ నీళ్లు తాగాలి.

Published by: Raja Sekhar Allu

పుచ్చకాయ, దోసకాయ , నిమ్మరసం వంటివి డైట్‌లో పెట్టుకోవాలి.

వేసవిలో మధ్యాహ్నం బయటకు వెళ్లడం మానుకోండి

బయటకు వెళ్ళేటప్పుడు టోపీ , సన్ స్క్రీన్ ఉపయోగించండి

వేసవిలో తేలికైన, కాటన్ దుస్తులు ధరించడం వల్ల వేడి తక్కువగా అనిపిస్తుంది.

శరీరానికి తాజాదనం ఇవ్వడానికి కొబ్బరి నీరు, మజ్జిగ మంచిది.

అధిక నూనె , మసాలా ఆహారాన్ని మానేస్తే మంచిది.

ప్రతిరోజు పండ్లు , సలాడ్లు తినడం వల్ల శరీరానికి పోషణ లభిస్తుంది

వేసవిలో అలసట అనిపిస్తే తగినంత విశ్రాంతి తీసుకోండి

సమతుల ఆహారం , తగినంత నీరు వేసవిలో ఆరోగ్యానికి అవసరం.