చెడు జీవనశైలి కారణంగా కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతుంది

Published by: Raja Sekhar Allu

శరీరంలో నీటి కొరత వల్ల కిడ్నీలో రాళ్లు పెరుగుతాయి.

Published by: Raja Sekhar Allu

ప్రారంభంలో కిడ్నీలో చిన్న రాళ్ల లక్షణాలు కనిపించవు

Published by: Raja Sekhar Allu

మూత్రపిండాల్లో రాళ్లు పెరిగినప్పుడు వీపు , నడుము భాగంలో భరించలేని నొప్పి వస్తుంది

Published by: Raja Sekhar Allu

నడుము నొప్పి పెరగడం వల్ల కూర్చోవడానికి కూడా ఇబ్బంది కలగవచ్చు

Published by: Raja Sekhar Allu

రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్త పడాలి

Published by: Raja Sekhar Allu

మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, నొప్పి కూడా రావచ్చు

Published by: Raja Sekhar Allu

కిడ్నీలో రాళ్ల తీవ్రమైతే వాంతులు లేదా జ్వరం రావచ్చు

Published by: Raja Sekhar Allu

మూత్రం రంగు మారినా లేదా రక్తం వచ్చినా నిర్లక్ష్యం చేయవద్దు

Published by: Raja Sekhar Allu

ఈ 5 లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి

Published by: Raja Sekhar Allu