సమ్మర్ డైట్ ఇలా ఉండాలి!

Published by: RAMA
Image Source: Getty

వేసవిలో తొందరగా అలసిపోతారు..అందుకే ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి.

Published by: RAMA
Image Source: Getty

ఆహారంలో మసాలా , వేయించిన పదార్థాలను తగ్గించండి.

Published by: RAMA
Image Source: Getty

మీ ఆహారంలో సలాడ్లు , ఆకుకూరలను చేర్చండి.

Published by: RAMA
Image Source: Getty

సలాడ్ లో ముల్లంగి, దోసకాయ, బీట్రూట్ , కీరా తీసుకోండి

Published by: RAMA
Image Source: Getty

శరీరానికి చలవ చేయడానికి పుదీనా, మజ్జిగ , ఉల్లిపాయలను తీసుకోండి.

Published by: RAMA
Image Source: Getty

ఋతువుల పండ్లను ఆహారంలో చేర్చుకోండి.

Published by: RAMA
Image Source: Getty

వేసవిలో పానీయాలతో పాటూ ఎక్కువగా పండ్లు తీసుకోవడం ఉత్తమం

Published by: RAMA
Image Source: Getty

వేసవిలో సీజనల్ పండ్లను తినడం మానొద్దు

Published by: RAMA
Image Source: Getty

పుచ్చకాయ, లిచి, కర్బూజా, నారింజ, ద్రాక్ష రెగ్యులర్ గా తీసుకోండి

Published by: RAMA
Image Source: Getty