పచ్చిమిర్చి ఎక్కువగా తింటే ఈ వ్యాధి వచ్చే అవకాశం!

Published by: RAMA
Image Source: Pexels

పచ్చిమిరపకాయలలో విటమిన్ సి లభిస్తుంది. ఫైటోన్యూట్రియెంట్లు కూడా ఉన్నాయి.

Published by: RAMA
Image Source: Pexels

ఇందులో క్యాప్సైసిన్ ఉంటుంది.

Published by: RAMA
Image Source: Pexels

పచ్చిమిర్చిలో విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి.

Published by: RAMA
Image Source: Pexels

అయనప్పటికీ 50 గ్రాముల కంటే ఎక్కువ మిరపకాయలు తినకూడదు.

Published by: RAMA
Image Source: Pexels

పచ్చి మిర్చి ఎక్కువగా తింటే డిమెన్షియా అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

Published by: RAMA
Image Source: Pexels

ఎక్కువ పచ్చిమిరపకాయలు తింటే కడుపులో మంట వస్తుంది.

Published by: RAMA
Image Source: Pexels

కడుపు ఉబ్బరం, గొంతులో మంట, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

Published by: RAMA
Image Source: Pexels

ఎక్కువ పచ్చిమిరపకాయలు తినడం వల్ల టాక్సిన్స్ పెరిగే అవకాశం ఉంది.

Published by: RAMA
Image Source: Pexels

కొన్నిసార్లు వాంతులు కూడా అవుతాయి.

Published by: RAMA
Image Source: Pexels