పచ్చి మామిడి తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే 8 పెద్ద నష్టాలు!

Published by: RAMA
Image Source: Pexels

కొంతమంది పచ్చి మామిడికాయలను ఉప్పు లేదా చట్నీతో తింటారు.

Published by: RAMA
Image Source: Pexels

పచ్చి మామిడిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్ , కాల్షియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ ఎ, సి ఉంటాయి.

Published by: RAMA
Image Source: Pexels

అయినప్పటికీ... అధికంగా పచ్చి మామిడికాయలు తింటే కడుపు నొప్పి వస్తుంది.

Published by: RAMA
Image Source: Pexels

ఉబ్బరం, కడుపు నొప్పి, తిమ్మెరలు వంటి సమస్యలు ఉండవచ్చు.

Published by: RAMA
Image Source: Pexels

పచ్చి మామిడికాయ వేడి చేస్తుంది.

Published by: RAMA
Image Source: Pexels

పచ్చి మామిడి తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

రోజుకు ఒకటి కంటే ఎక్కువ తీసుకోవడం హానికరం.

Published by: RAMA
Image Source: Pexels

రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నవారు దీనిని తీసుకోవద్దు

Published by: RAMA
Image Source: Pexels