స్పైనల్ స్ట్రోక్ అంటే ఏంటి? లక్షణాలేంటో తెలుసుకోండి!

Published by: RAMA
Image Source: freepik

స్పైనల్ స్ట్రోక్ సమస్య చాలా తీవ్రమైనది

Published by: RAMA
Image Source: freepik

ఇందులో వెన్నెముక వరకు సరిగ్గా రక్తం ప్రసరించదు

Published by: RAMA
Image Source: freepik

వెన్నెముకకు తగినంత రక్తం చేరకపోతే కణజాలం దెబ్బతింటుంది

Published by: RAMA
Image Source: freepik

ఈ లక్షణాలు కనిపిస్తే స్పైనల్ స్ట్రోక్ ముప్పు ఉండొచ్చు

Published by: RAMA
Image Source: freepik

డయాబెటిస్ రోగులకు స్పైనల్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది

Published by: RAMA
Image Source: freepik

అధిక మోతాదులో మద్యం సేవించేవారు లేదా ధూమపానం చేసేవారికి ఈ ప్రమాదం ఉంది

Published by: RAMA
Image Source: freepik

నడుం నొప్పి, మెడ పట్టేయడం కూడా ఒక లక్షణం

Published by: RAMA
Image Source: freepik

కాళ్ళ కండరాలలో నొప్పి జలదరింపు రావడం కూడా ఓ కారణమే

Published by: RAMA
Image Source: freepik

స్పైనల్ స్ట్రోక్ రోగులకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది

Published by: RAMA
Image Source: freepik