బరువు భారీగా తగ్గించే గులాబీ టీ!

Published by: RAMA
Image Source: Pexels

గులాబీ ఒక పువ్వును అందానికి, పూజకోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి ఉపయోగిస్తారు

Published by: RAMA
Image Source: Pexels

దీని రేకులను అందాన్ని పెంచడానికి కూడా ఉపయోగిస్తారు, ఈ రేకులతో షరబత్ కూడా తయారు చేస్తారు.

Published by: RAMA
Image Source: Pexels

గులాబీ రేకులలో విటమిన్ ఎ, సి, ఇ, ఐరన్ లభిస్తాయి.

Published by: RAMA
Image Source: Pexels

దీనితో పాటు యాంటిడిప్రెసెంట్, యాంటీ బాక్టీరియల్, ప్రతిక్షేపణ, కాల్షియం ఉన్నాయి.

Published by: RAMA
Image Source: Pexels

శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుస్తాయి గులాబీ పూలు

Published by: RAMA
Image Source: Pexels

గులాబీ టీ తీసుకోవడం వల్ల శరీరంలో వాపు తగ్గుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

గులాబీ టీ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

గులాబీ టీతో ఆకలిని నియంత్రించవచ్చు.

Published by: RAMA
Image Source: Pexels

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

ఎండిన గులాబీ రేకులను నానబెట్టి టీ తయారు చేస్తారు..ఇందులో బ్లాక్ టీ, గ్రీన్ టీ మిశ్రమాలు కూడా కలపొచ్చు

Published by: RAMA
Image Source: Pexels