పెట్రోల్ వాసన చూడటం ఇష్టమా అయితే జాగ్రత్త! ప్రాణం పోయే ప్రమాదం ఉంది!

Published by: RAMA
Image Source: Pexels

పెట్రోల్ వాసన చూడటం వల్ల పెట్రోల్‌లో ఉండే కార్బన్, మొనోఆక్సైడ్ ఊపిరితిత్తులలోకి వెళుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

వాయువు ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళితే నాడీ వ్యవస్థను బలహీనపరుస్తుంది.

Published by: RAMA
Image Source: Pexels

దీనివల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది

Published by: RAMA
Image Source: Pexels

పెట్రోలు వాసన చూస్తే శరీరంలో ఆక్సిజన్ లోపం ఏర్పడుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

ఒక్కోసారి మరణానికి కారణం అవుతుందట..

Published by: RAMA
Image Source: Pexels

పెట్రోల్ వాసన పీల్చడం వల్ల మైకం కలుగుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

డిప్రెషన్ ఆకలి తగ్గడం మలంలో రక్తం వంటి సమస్యలు రావచ్చు.

Published by: RAMA
Image Source: Pexels

చిరాకు, అంధత్వం, మూర్ఛ, ఛాతీలో మంట వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది

Published by: RAMA
Image Source: Pexels

వాసన వచ్చిన వెంటనే ఆ ప్రదేశం నుండి బయటకు వచ్చేయాలి , బాగా గాలి ఆడే ప్రదేశానికి వెళ్లాలి

Published by: RAMA
Image Source: Pexels