జాగ్రత్త! రెస్టారెంట్లో పొరపాటున కూడా తందూరి రోటీ ఆర్డర్ చేయవద్దు!

Published by: RAMA
Image Source: Pexels

తందూరి రోటీని తయారు చేయడంలో మైదాను ఉపయోగిస్తారు. అందులో 110-150 వరకు కేలరీలు ఉంటాయి.

Published by: RAMA
Image Source: Pexels

తందూరీ రోటి తీసుకోవడం వల్ల శరీరంలో గ్లైసెమిక్ సూచిక పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

మైదాను తరచుగా ఉపయోగించడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

మైదాను తరచుగా ఉపయోగించేవారు మధుమేహానికి గురవుతారు.

Published by: RAMA
Image Source: Pexels

మధుమేహం ఉన్నవారు పొరపాటున కూడా తండూరీ రోటీ తినకూడదు

Published by: RAMA
Image Source: Pexels

తందూరీ రోటి తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

దీనివల్ల ఎముకలు కూడా బలహీనపడతాయి.

Published by: RAMA
Image Source: Pexels

తందూరి రోటీకి బదులుగా మీరు తవా రోటీ, గోధుమ పిండితో చేసిన రోటీ తినవచ్చు.

Published by: RAMA
Image Source: Pexels