వ్యాయామం సమయంలో గుండెకు ఆక్సిజన్ తక్కువగా అందడం వల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది.

Published by: Raja Sekhar Allu

కార్డియాక్ అరెస్ట్ గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడం

Published by: Raja Sekhar Allu

తెలియని గుండె జబ్బు పుట్టుకతో వచ్చిన లేదా ముందుగా ఉన్న గుండె సమస్య

Published by: Raja Sekhar Allu

అతిగా భారీ వ్యాయామం శరీర సామర్థ్యానికి మించి వ్యాయామం చేయడం

Published by: Raja Sekhar Allu

డీహైడ్రేషన్ నీరు మరియు, ఎలక్ట్రోలైట్ లోపం కారణంగా శారీరక అవాంతరాలు

Published by: Raja Sekhar Allu

అధిక రక్తపోటు అకస్మాత్తుగా బీపీ పెరగడం వల్ల గుండె లేదా మెదడుపై ప్రభావం

Published by: Raja Sekhar Allu

మెదడు స్ట్రోక్ మెదడులోని రక్తనాళం అడ్డుపడటం లేదా పగిలిపోవడం

Published by: Raja Sekhar Allu

ఎనర్జీ డ్రింక్స్ లేదా స్టెరాయిడ్స్ వాడకం వల్ల గుండె కొట్టుకోవడం అసాధారణంగా మారవచ్చు

Published by: Raja Sekhar Allu

తక్కువ నిద్ర , ఒత్తిడి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి

Published by: Raja Sekhar Allu

వార్మప్ లేదా మెడికల్ చెకప్ లేకపోవడం ఆరోగ్య సమస్యలు సకాలంలో గుర్తించలేరు.

Published by: Raja Sekhar Allu