ఇప్పుడే మొదలుపెడుతుంటే, రోజుకు 20 నుండి 30 పుష్-అప్స్ చేయాలి.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

మంచి కండరాల పరిమాణం కావాలనుకునే వారు రోజుకు 100 నుండి 150 పుష్-అప్స్ ల్యాండ్‌మార్క్‌ను తాకాలి.

Image Source: pexels

30 పుష్-అప్స్ పక్కా పద్ధతిలో శరీరాన్ని స్ట్రెయిట్‌గా ఉంచి, ఛాతీ నేలకు తగిలేలా చేయడం వల్ల కండరాలు త్వరగా పెరుగుతాయి.

Image Source: pexels

ప్రతిరోజూ ఒకే సంఖ్యలో పుష్-అప్స్ చేస్తే బాడీ ఒకేలా ఉండిపోతుంది

Image Source: pexels

జిమ్ బాడీ లుక్ రావడానికి కేవలం నార్మల్ పుష్-అప్స్ సరిపోవు. ఇన్‌క్లైన్, డిక్లైన్, డైమండ్ పుష్-అప్స్ వంటి వేరియేషన్స్ చేయాలి.

Image Source: pexels

వారంలో 4 నుండి 5 రోజులు మాత్రమే పుష్-అప్స్ చేసి, మిగతా రోజులు రెస్ట్ ఇవ్వాలి.

Image Source: pexels

కండరాల నిర్మాణానికి గుడ్లు, చికెన్, పప్పుధాన్యాలు, పాలు వంటి ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి.

Image Source: pexels

ఒకే రోజులో ఎక్కువ సంఖ్యలో పుష్-అప్స్ చేయడానికి ప్రయత్నించి భుజాలు లేదా మణికట్టు గాయపరుచుకోవద్దు.

Image Source: pexels

పుషప్స్ ప్రారంభించే ముందు 5 నిమిషాలు స్ట్రెచింగ్ తప్పకుండా చేయండి దీనివల్ల గాయాలయ్యే ప్రమాదం తగ్గుతుంది

Image Source: pexels