నానబెట్టిన శనగలు పరగడుపునే గుప్పెడు తింటే ఎన్ని లాభాలో!

Published by: RAMA

నానబెట్టిన శనగలు పరగడుపునే 50 నుంచి 75 గ్రాముల వరకు తింటే ఆరోగ్యానికి మంచిది

Published by: RAMA

నానబెట్టిన శనగలు మీకు శరీరానికి అవసరమైన ప్రొటీన్ అందిస్తాయి

Published by: RAMA

మీ హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపర్చడంలో శనగలు సహకరిస్తాయి

Published by: RAMA

శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్ ని తొలగించి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి

Published by: RAMA

నానబెట్టిన శనగల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే ఖనిజాలు ఉంటాయి

Published by: RAMA

శనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్యకరమైన చిరుతిళ్లను నివారిస్తాయ్

Published by: RAMA

శనగలు రక్తంలో చక్కెర శోషనను నియంత్రించి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Published by: RAMA

జుట్టు ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్లు, పోషకాలు కలిగి ఉంటాయి

Published by: RAMA

ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ తింటే కడుపు ఉబ్బరం, విరేచనాలు తప్పవు

Published by: RAMA