వీళ్లు పొరపాటున కూడా యాలకులు తినకూడదు

Published by: RAMA

సాధారణంగా యాలకులు ఆరోగ్యానికి చాలా మంచివి..కానీ..

Published by: RAMA

కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలున్నవారు, పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సమయంలో తినకూడదట

Published by: RAMA

పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారు యాలకులు పొరపాటున కూడా తినకూడదని చెబుతారు ఆరోగ్య నిపుణులు

Published by: RAMA

జీర్ణక్రియను వేగవంతం చేసే యాలకుల వల్ల పిత్తాశయంలో కదలిక వేగవంతమై నొప్పి పెరుగుతుందట

Published by: RAMA

గర్భవతులు యాలకులు తీసుకుంటే ఒక్కోసారి గర్భస్రావం జరిగే ప్రమాదం ఉండొచ్చనే హెచ్చరికలున్నాయ్

Published by: RAMA

రక్తం పలచబడే మందులు వాడుతున్నవారు కూడా యాలకులు తీసుకోరాదు

Published by: RAMA

బిడ్డకు పాలిచ్చే తల్లులు కూడా యాలకులు తినకూడదు.. ఇందులో ఘాటైన గుణాలు బిడ్డపై ప్రభావం చూపిస్తాయి

Published by: RAMA

ఇక్కడ ప్రస్తావించిన సమస్యలున్న వారు యాలకులు తినాలి అనుకుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది

Published by: RAMA