మనం ప్రయాణాల్లో కొనే మినరల్ వాటర్ ప్లాస్టిక్ బాటిళ్లను కేవలం ఒక్కసారి మాత్రమే వాడి పారేయాలి.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బిస్ఫెనాల్-ఎ లేని (BPA-Free) ప్లాస్టిక్ బాటిళ్లను గరిష్టంగా 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు మార్చేయాలి.

Image Source: pexels

స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లు చాలా సురక్షితమైనవి. వీటిని 3 నుండి 5 సంవత్సరాల పాటు నిశ్చింతగా వాడుకోవచ్చు.

Image Source: pexels

, బాటిల్ లోపలి భాగం రంగు మారినా లేదా తుప్పు పట్టినట్లు అనిపించినా వెంటనే మార్చేయాలి.

Image Source: pexels

రాగి బాటిళ్లను సరిగ్గా శుభ్రం చేసుకుంటే 2 నుండి 3 సంవత్సరాలు వాడవచ్చు.

Image Source: pexels

పర్యావరణానికి, ఆరోగ్యానికి అత్యంత సురక్షితమైనవి గాజు బాటిళ్లు. ఇవి పగిలిపోనంత వరకు ఎన్నేళ్లయినా వాడుకోవచ్చు.

Image Source: pexels

ఎంత కడిగినా వాసన వస్తోందంటే ‘బయోఫిల్మ్’ అనే జిగట బ్యాక్టీరియా పొర ఏర్పడిందని అర్థం. అలాంటి బాటిళ్లను వెంటనే మార్చేయాలి.

Image Source: pexels

ఇన్సులేటెడ్ బాటిల్ రబ్బరు సీల్ పాడైపోతే మూత లేదా బాటిల్ మార్చండి

Image Source: pexels

: బాటిల్ కింద పడి ఆకారం మారినా , లోపల గీతలు పడినా, లీకేజీలు ఉన్నా వాడవద్దు

Image Source: pexels

ఎందుకంటే మంచి ఆరోగ్యానికి శుభ్రమైన నీరు చాలా ముఖ్యం

Image Source: pexels