షుగర్ కంట్రోల్ అయ్యేందుకు టీస్పూన్ మెంతిపొడి చాలు!

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

మెంతులు డయాబెటిస్ ను అదుపుచేసేందుకు అద్భుతమైన ఔషధం

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

మెంతులలో ఉండే ఫైబర్ , అమైనో ఆమ్లాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

రోజూ మెంతిపొడి వాడితే షుగర్ కంట్రోల్ అవుతుంది

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

పరగుపున ఓ టీస్పూన్ మెంతిపొడిని గోరువెచ్చటి నీటిలో కలుపుకుని తాగేయాలి

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

మధ్యాహ్న భోజనానికి పావుగంట ముందు టీ స్పూన్ మెంతిపొడిని గోరువెచ్చటి నీటితో కలుపుకుని తాగాలి

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

రాత్రి అల్పాహారానికి ముందు కూడా ఇదే పద్ధతి అనుసరించాలి

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

మూడుపూటలా మెంతిపొడి తీసుకుంటే షుగర్ ఎప్పటికీ కంట్రోల్ లోనే ఉంటుంది

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

నానబెట్టిన మెంతులు శరీర వేడిని తగ్గిస్తే..మెంతిపొడి శరీర వేడిని పెంచుతాయి

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

మెంతిపొడి తీసుకునేటప్పుడు మీ శరీరతత్వాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/