రోజుకు 2000 అడుగులు వేస్తే ఎంత దూరం నడిచినట్టు

Published by: Khagesh
Image Source: Pexels

ప్రతిరోజు నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Image Source: Pexels

నడవడం శారీరకంగా, మానసికంగా కూడా చాలా మంచిది

Image Source: Pexels

ఇది బరువును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

Image Source: Pexels

చాలా మంది తక్కువ దూరం నడవడానికి ఇష్టపడతారు, మరికొందరు ఎక్కువ దూరం నడుస్తారు.

Image Source: Pexels

మీకు తెలుసా రోజుకు 2000 అడుగులు నడవటం వల్ల ఎంత దూరం నడవగలుగుతారో?

Image Source: Pexels

ప్రతిరోజు 2000 అడుగులు వేయడం వల్ల దాదాపు 1.39 కిలోమీటర్ల దూరం నడవవచ్చు

Image Source: Pexels

ఆ వ్యక్తి దూరం, పొడవు, నడక వేగం మీద కూడా ఆధారపడి ఉంటుంది.

Image Source: Pexels

ఇన్ని అడుగులు వేయడం వల్ల కీళ్ళలో కదలిక పెరుగుతుంది. బిగుసుకుపోవడం తగ్గుతుంది

Image Source: Pexels

క్రమం తప్పకుండా నడవటం వలన మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది

Image Source: Pexels

అంతేకాకుండా, ప్రతిరోజూ నడవటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

Image Source: Pexels